అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌

29 Nov, 2022 16:55 IST|Sakshi

సాక్షి, అమరావతి, గుంటూరు వెస్ట్‌: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు, సినీ నటుడు అలీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు.

మంగళవారం సాయంత్రం గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్‌లోని శ్రీకన్వెన్షన్‌లో జరిగిన రిసెప్షన్‌కు సీఎం జగన్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు