నూతన వధూవరులకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

12 Feb, 2021 09:59 IST|Sakshi

సాక్షి, అమరావతి/తాడికొండ: బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మేనల్లుడు జగదీష్‌ వివాహ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరయ్యారు. గురువారం గుంటూరు జిల్లా ఉద్ధండరాయుని పాలెంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులు జగదీష్, జాక్లిన్‌ రోజ్‌ దంపతులను సీఎం జగన్‌ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు.
(చదవండి: నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్‌’ నిగ్గుతేల్చండి
రాబడి పెరగాలి: సీఎం జగన్‌  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు