బిపిన్‌ రావత్‌ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం

8 Dec, 2021 19:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: బిపిన్‌ రావత్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలిన సంఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌ ప్రమాద ఘటన వార్తతో కలత చెందానన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చదవండి: Bipin Rawat: హెలికాప్టర్‌ ప్రమాద మృతుల్లో తెలుగు సైనికుడు.. 

మరిన్ని వార్తలు