దావోస్‌ పర్యటనకు సీఎం జగన్‌.. వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్‌కు హాజరు

21 Apr, 2022 20:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌లో(స్విట్జర్లాండ్) పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు వెళ్లనున్న సీఎం జగన్.. వారం రోజుల పాటు పర్యటిస్తారు. అంతేకాదు అక్కడ జరగబోయే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు. 

మరిన్ని వార్తలు