ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి: సీఎం జగన్‌

1 Jan, 2023 09:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఇంటిలో ఆనందాలను నింపాలని, మంచి ఆరోగ్యం అందించాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రజలకు మరింత మెరుగైన ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రభుత్వం తన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను  కొనసాగిస్తుందని తెలిపారు.   

మరిన్ని వార్తలు