విషాదం: కరోనా సోకిన దంపతుల ఆత్మహత్య

21 May, 2021 11:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కృష్ణా జిల్లా: పెడనలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 10 రోజుల క్రితం భార్యభర్తలు ప్రసాద్‌, భారతికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో మనస్తాపానికి గురైన దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

చదవండి: ఏపీ: అంటువ్యాధుల జాబితాలో ‘బ్లాక్‌ ఫంగస్‌’ 

మరిన్ని వార్తలు