మనువుల ‘రేవు’: వరుడికి తాళికట్టిన వధువు..

13 May, 2022 08:02 IST|Sakshi

వజ్రపుకొత్తూరు రూరల్‌(శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం గురువారం సామూహిక వివాహాలతో కళకళలాడింది. తరతరాలుగా వస్తోన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 47 జంటలు ఒకే ముహూర్తానికి ఒక్కటై దాంపత్య జీవితంలో అడుగు పెట్టాయి. వరుడు తలవంచితే.. వధువు మూడు ముళ్లు వేసింది.
చదవండి: చికెన్‌ 312 నాటౌట్‌.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు

మరిన్ని వార్తలు