సీఎం జగన్‌ను కలిసిన ‘డీఎస్సీ-2008 అభ్యర్థులు’

15 Jun, 2021 19:06 IST|Sakshi

పోస్టింగ్‌లు ఇచ్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ‘2008-డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులు’ మంగళవారం కలిశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమను సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఉన్నారు.

చదవండి: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సిక్మా ప్రతినిధులు
త్వరలోనే డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు: ఆదిమూలపు

మరిన్ని వార్తలు