Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే? 

27 Feb, 2022 08:58 IST|Sakshi

కాకినాడ రూరల్‌(తూర్పుగోదావరి): కాకినాడ తీరంలో మత్స్యకారుల వలకు శనివారం కచ్చిడి చేప చిక్కింది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చేపను ఓ వ్యక్తి రూ.4 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇదే తీరంలో ఈ నెల 5న ఓ కచ్చిడి చేపను రూ.4.30 లక్షలకు ఓ వ్యాపారి కొన్నాడు. నెల వ్యవధిలోనే మరో చేప అదే స్థాయిలో ధర పలకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
చదవండి: Hyderabad: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం   

మరిన్ని వార్తలు