ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదల

15 Jan, 2021 14:16 IST|Sakshi

సాక్షి, అమరాతి : ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4,04,41,378 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,99,66,737, మహిళలు 2,04,71,506 మంది ఉన్నారు. ఇక 4,135 మంది  థర్డ్‌జెండర్లు, 66,844 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు