ఏపీ ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ కమిటీ ఏర్పాటు

29 Dec, 2020 20:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా శ్రీవెంకటేశ్వర వెటర్నరీ సైన్స్‌ విశ్వవిద్యాలయం డీన్‌. 13 మంది సభ్యులతో కమిటీని నియమించింది. రాష్ట్రస్థాయి ఆక్వా కల్చర్‌ సీడ్‌ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఎంపెడా, ఆక్వారైతులు సహా ఇతర విభాగాల అధికారులతో కమిటీ నియమించింది. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఆక్వాకల్చర్‌ సీడ్‌ కమిటీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: చేపకు ఇక నాణ్యమైన ఫీడ్‌)

మరిన్ని వార్తలు