విజయవాడ దుర్గగుడి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు

7 Feb, 2023 09:48 IST|Sakshi

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటైంది. దుర్గగుడి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

15 మంది సభ్యులతో కూడిన దుర్గగుడి ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 15 మంది ట్రస్ట్‌ బోర్డు సభ్యులు చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.అయితే ఎక్స్‌ అఫిషియయోగా దేవస్థాన ప్రధాన అర్చకుడు ఉండనున్నారు.

మరిన్ని వార్తలు