కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పదవీ కాలం పొడిగింపు 

13 May, 2021 03:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వంలోని 8 శాఖల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల పదవీ కాలాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు వీరి పదవీకాలం పొడిగింపునకు అనుమతినిస్తూ ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులిచ్చారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు