సీఎం జగన్‌ను కలిసిన మాజీ సీఎస్‌ నీలం సాహ్ని

30 Mar, 2021 19:37 IST|Sakshi

ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌ఈసీగా బాధ్యతలు చేపట్టనున్న నీలం సాహ్ని

సాక్షి, తాడేపల్లి: క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటికే నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించేందుకు ఆమె పేరును గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ఖరారు చేసిన సంగతి విదితమే. ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌ఈసీగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.
చదవండి:
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్‌
కోవిడ్‌ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు