నకిలీ చలానాల వ్యవహారంపై అధికారుల చర్యలు.. ముగ్గురు సస్పెండ్‌

1 Sep, 2021 19:47 IST|Sakshi

విజయనగరం: నకిలీన చలానాల వ్యవహారంపై అధికారులు చర్యలు ప్రారంభించారు. గజపతినగరం సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు మరో ఇ‍ద్దరు అధికారుల సస్పెండ్‌ చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఈశ్వరమ్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ రమేశ్‌తో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌ నరసింగరావును డీఐజీ కల్యాణి సస్పెండ్‌ చేశారు.

చదవండి: ప్రభుత్వ భూముల మ్యుటేషన్‌.. 11 మంది వీఆర్వోల సస్పెన్షన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు