ఏపీలో పలుచోట్ల భారీ వర్షం

3 Apr, 2021 22:09 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. శనివారం శ్రీకాకుళంలోని టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం.. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కొమరాడ మండలకేంద్రంలో.. విశాఖలో ఎన్‌ఏడీ జంక్షన్‌, మర్రిపాలెం, మురళీనగర్‌లో..అక్కయ్యపాలెం, ఆర్టీసీ క్లాంపెక్స్‌ పరిసర ప్రాంతాల్లో ఎండాడ, మధురవాడలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి.

మరిన్ని వార్తలు