ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

23 Oct, 2021 20:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా సృజన, ఏపీఐఐసీ ఎండీగా జేవీఎన్‌ సుబ్రహ్మణ్యం, విశాఖపట్నం నగర కమిషనర్‌గా లక్ష్మీ షా, తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా చేకూరి కీర్తి బదిలీ అయ్యారు.

మరిన్ని వార్తలు