ఫుడ్‌.. సో గుడ్‌

23 Jul, 2022 10:24 IST|Sakshi

ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద పిల్లల ఆకలి తీరుస్తోంది. రుచికరంగా, శుచికరంగా ఉండే ఈ భోజనాలను చిన్నారులు ఇష్టంగా తింటున్నారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలకు ఈ భోజనాలు అక్షయ పాత్ర నుంచి వస్తున్నాయి.

మరిన్ని వార్తలు