మీరెక్కడికి వెళ్లినా వదలం.. పొలాల్లోను కోవిడ్‌ వ్యాక్సిన్‌

14 Aug, 2021 11:03 IST|Sakshi

పలమనేరు: కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో టీకా వేసుకోనివారి జాబితాను చేతబట్టుకొని చిత్తూరు జిల్లాలో వైద్య సిబ్బంది పొలంబాట పట్టారు. మీరెక్కడికి వెళ్లినా వదలబోమంటూ వైద్య సిబ్బంది వరినాట్లలో ఉన్న కూలీలకు అక్కడే వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ఇదిగో ఈ దృశ్యం గంగవరం మండలం జీడిమాకులపల్లి వద్ద శుక్రవారం ‘సాక్షి’కి కనిపించింది.
 

మరిన్ని వార్తలు