Happy Birthday YS Vijayamma: ధన్య మాత వైఎస్ విజ‌య‌మ్మ‌కు జన్మదిన శుభాకాంక్షలు

19 Apr, 2022 10:12 IST|Sakshi
వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌ (పాత చిత్రం)

సాక్షి,తాడేప‌ల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మనిచ్చిన ధన్య మాత వైఎ‌స్ విజ‌య‌మ్మ అని అన్నారు. 

‘వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారు. జననేతకు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారు. ఈ సందర్భంగా మీకు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు