ఏపీలో నవశకం మొదలవుతుంది..

30 Oct, 2020 11:43 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, అమరావతి: కడప స్టీల్ ఫ్యాక్టరీతో పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్‌లో నవశకం మొదలవుతుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.30 వేల మందికి ఉపాధి కల్పించనున్న ఈ కర్మాగారం.. వెలుగు దివ్వెలా అభివృద్ధికి దారి చూపుతుందని తెలిపారు. కొరియన్ ఉక్కు దిగ్గజం పోస్కో ప్రభుత్వ చొరవను ప్రశంసించడం..  సీఎం జగన్ సంకల్పాన్ని బలపర్చినట్టైందని ఆయన ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. (చదవండి: ఏపీలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు