ఏపీ ఎన‍్నికల సంఘం సీఈవోగా ముఖేష్‌కుమార్‌ మీనా

13 May, 2022 20:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోగా ముఖేష్‌కుమార్‌ మీనా నియామకమయ్యారు. ముఖేష్‌కుమార్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: ఏపీ సీఎస్ సమీర్‌శర్మ పదవీకాలం పొడిగింపు

 

మరిన్ని వార్తలు