నవరత్నాలు ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఏఎన్‌ నారాయణమూర్తి

19 Jul, 2021 21:15 IST|Sakshi

సాక్షి, విజయవాడ: నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా అంకంరెడ్డి నాగ నారాయణమూర్తిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్య నాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈపీడీసీఎల్‌ సీఎండీగా సంతోష్‌రావు నియామకం
ఈపీడీసీఎల్‌ సీఎండీగా సంతోష్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీపీడీసీఎల్‌ సీఎండీగా హరనాథ్‌ను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

మరిన్ని వార్తలు