విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

22 Sep, 2021 15:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ: హెరాయిన్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ను విచారణకు ఆదేశించామని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయిని అన్నారు.

ఈ అంశంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విచారణలో తప్పు ఎవరిదో నిర్ధారిస్తామని అన్నారు. ఎంతటివారున్నా సీఎం జగన్‌ విడిచి పెట్టారని పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు