పోటెత్తిన జనం.. ఆయుర్వేదం మందు పంపిణీ నిలిపివేత

21 May, 2021 11:54 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేశారు. మందుకోసం జనం పోటెత్తడంతో మందు పంపిణీ కష్టంగా మారింది. భౌతిక దూరం లేకుండా క్యూ లైన్‌లు కడుతుండటంతో తాత్కాలికంగా పంపిణీ నిలిపివేస్తూనట్టు నిర్వాహకులు ప్రకటించారు. మళ్ళీ పంపిణీ తేదీ ప్రకటిస్తామని నిర్వహకులు తెలిపారు. అయితే రేపటి నుండి విశాలామైన గ్రౌండ్‌లో  మందు పంపిణీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి కోరారు.


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ఏపీ: కరోనాకు నేటినుంచి ఆయుర్వేద మందు పంపిణీ 

మరిన్ని వార్తలు