సీఎం జగన్‌ను కలిసిన విశాఖపోర్ట్‌ అథారిటీ నూతన చైర్మన్‌

5 Jun, 2023 19:56 IST|Sakshi

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ నూతన చైర్మన్‌ ఎం. అంగమత్తు(ఐఏఎస్‌) సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిశారు.

ఇటీవలే విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ నూతన చైర్మన్‌గా అంగమత్తు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం జగన్‌ను అంగమత్తు మర్యాద పూర్వకంగా కలిశారు.  దీనిలో భాగంగా అంగమత్తును పూల బొకేతో ఆహ్వానించిన సీఎం జగన్‌.. ఆపై విశాఖపట్నం పోర్ట్‌ ప్రతిమను అందజేశారు.

మరిన్ని వార్తలు