సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నిరంజన్‌ రెడ్డి

20 May, 2022 05:37 IST|Sakshi
నిరంజన్‌రెడ్డికి బీ ఫారం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి,అమరావతి: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థి ఎస్‌. నిరంజన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం కలిశారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్‌ చేతుల 

మరిన్ని వార్తలు