Photo Feature: ఆకాశంలో హరివిల్లు

25 Jul, 2022 19:04 IST|Sakshi

సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి: తిరుపతి నగరంలో ఆదివారం సాయంత్రం ఓ వైపు ఎండ కాయగా మరోవైపు వర్షం కురిసింది. ఈ క్రమంలో ఆకాశంలో హరివిల్లు విరిసింది. తద్వారా నగర వాసులను పులకింపజేసింది. కొందరు హరివిల్లును తమ మొబైల్‌ ఫోన్లలో బంధించారు.

>
మరిన్ని వార్తలు