Photo Feature : ప్రకృతి సోయగం

7 Jun, 2021 17:10 IST|Sakshi

‘నిన్నటి సూరీడు వచ్చేనమ్మా.. పల్లె కోనేటి తామర్లు తెచ్చేనమ్మా’ అన్నట్లు ఉందిగా ఈ ప్రకృతి సోయగం. విజయనగరం  జిల్లా  గునుపురుపేట  గ్రమప్రంతంలో   కనువిందుగా  సూర్యోదయం.  సోమవారం వేకువజము  వివిధ  ప్రాంతాల్లో  త్రివర్ణ  రంగులలో  కెమెరా కంటికి చిక్కిన  దృశ్యాలు. 

(డి సత్యనారాయణమూర్తి-ఫోటోగ్రాఫర్)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు