‘అప్పు’.. నాడు అపరిమితం.. చంద్రబాబు హయాంలో పరిమితికి మించి..

16 Feb, 2023 07:52 IST|Sakshi

చంద్రబాబు హయాంలో పరిమితికి మించి రూ.48,128.70 కోట్ల రుణం

ఈ మూడేళ్లలో పరిమితికన్నా రూ.2,696.76 కోట్లు తక్కువ రుణం

సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుమతించిన రుణ పరి­మితికి మించి అప్పులు చేసింది. 2014–15 నుంచి 2018–19 ఆర్థిక ఏడాది వరకు పరిమితికి మించి ఏకంగా రూ.48,128.70 కోట్ల మేర రుణాలు తీసుకుంది. అదే వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం గత మూడేళ్లలో కేంద్రం అనుమతించిన పరిమితికన్నా రూ.2,696.76 కోట్లు తక్కువగా రుణం తీసుకుంది.   

మరిన్ని వార్తలు