బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం: ఆర్‌. కృష్ణయ్య

2 Jul, 2021 19:32 IST|Sakshi

సాక్షి, గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్‌. కృష్ణయ్య మాట్లాడుతూ.. ' బీసీలకు రిజర్వేషన్‌ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్‌ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం' అంటూ తెలిపారు.


 

మరిన్ని వార్తలు