ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్‌

22 Aug, 2022 17:30 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్‌ మంజూరైంది. మూడు రోజుల పాటు రాజమండ్రి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నిన్న(ఆదివారం)అనంతబాబు తల్లి మంగారత్నం మృతిచెందిన సంగతి తెలిసిందే. తల్లి అంత్యక్రియలు  నిర్వహించేందుకు అనంతబాబుకు  ఈ నెల 25 సాయంత్రం వరకూ న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
చదవండి: పదో తరగతి పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం 

మరిన్ని వార్తలు