ఏపీ: ఐఎల్‌ఈజీ వైస్‌ ఛైర్మన్‌గా ఐఏఎస్‌ అధికారి సమీర్‌శర్మ

3 Jul, 2021 17:23 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లీడర్‌ షిప్‌, ఎక్సలెన్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ (ఐఎల్‌ఈజీ) వైస్‌ ఛైర్మన్‌, మెంబర్‌ సెక్రటరీగా సమీర్‌శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సమీర్‌శర్మ ఇటీవలే కేంద్ర సర్వీస్‌ నుంచి రాష్ట్రానికి వచ్చారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు