సీఎం జగన్‌ను కలిసిన సమీర్‌ శర్మ, పూనం మాలకొండయ్య

1 Dec, 2022 13:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.

సమీర్‌ శర్మకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా, చీప్‌ ఎగ్జిక్యూటివ్‌ టూ చీఫ్‌ మినిస్టర్‌గానూ.. డాక్టర్‌ పూనం మాలకొండయ్యకు సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నూతన బాధ్యతలు అప్పగించింది. 

చదవండి: (సొంత జిల్లాలో పరువు కోసం పాకులాడుతున్న బాబు.. కంటి మీద కునుకు కరువే!)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు