Cyclone Yaas: యాస్‌ తుపాను.. పలు రైళ్ల రద్దు

22 May, 2021 09:18 IST|Sakshi

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): యాస్‌ తుపాను కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్, సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏ.కే.త్రిపాఠీ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో ముంబయి–భువనేశ్వర్‌(01019)కోణా ర్క్‌ స్పెషల్, 25,26 తేదీల్లో భువనేశ్వర్‌–ముంబై(01020) కోణార్క్, 24, 25 తేదీల్లో యశ్వంత్‌పూర్‌–హౌరా (02246) స్పెషల్, 25, 26 తేదీల్లో హౌరా–యశ్వంత్‌పూర్‌(02245) స్పెషల్,

24, 25 తేదీల్లో గౌహతి–బెంగళూరు (02510) స్పెషల్, 23న నాగర్‌కోయల్‌–షాలిమార్‌ (02659), 26న షాలిమార్‌–నాగర్‌కోయల్‌ (02660) స్పెషల్, 24న హౌరా–కన్యాకుమారి (02665), 25, 26, 27న హౌరా–సికింద్రాబాద్‌ (02703)స్పెషల్, 24, 25, 26న సికింద్రాబాద్‌–హౌరా (02704), 24, 25, 26న హౌరా–చెన్నై సెంట్రల్‌ (02821) స్పెషల్, 24, 25, 26న చెన్నై సెంట్రల్‌–హౌరా (02822) స్పెషల్, 23, 24న అహ్మదాబాద్‌–పూరి (02844), 25, 27న పూరి – అహ్మదాబాద్‌ (028 43) స్పెషల్, 24, 25, 26న హౌరా – యశ్వంత్‌పూర్‌(02873), 24, 25, 26న యశ్వంత్‌పూర్‌–హౌరా (02874) స్పెషల్,

24న ముజఫర్‌పూర్‌–యశ్వంత్‌పూర్‌ (05228) స్పెషల్, 24, 25, 26న సికింద్రాబాద్‌–çభువనేశ్వర్‌ (07016) స్పెషల్, 26, 27, 28న భువనేశ్వర్‌–సికింద్రాబా ద్‌ (070 15) స్పెషల్, 24, 25, 26న తిరుపతి–పూరి (07479)స్పెషల్, 26, 27, 28న పూరి–తిరుపతి (07480) స్పెషల్, 25, 26 తేదీల్లో బెంగళూరు–భువనేశ్వర్‌ (08464)స్పెషల్, 26, 27 తేదీల్లో భువనేశ్వర్‌–బెంగళూరు (08463) స్పెష ల్, 25న బెంగళూరు–న్యూటిన్‌సుకియా (022 49) స్పెషల్, 25న షాలిమార్‌–త్రివేండ్రం (026 42) స్పెషల్,

24, 25 తేదీల్లో ఎర్నాకుళం–పాట్నా (02643) స్పెషల్, 25న తిరుచ్చిరాపల్లి–హౌరా (02664) స్పెషల్, 25న సికింద్రాబాద్‌–షాలిమా ర్‌(02774) స్పెషల్, 26న షాలిమార్‌–సికింద్రాబాద్‌ (02773) స్పెషల్, 25న సంత్రాగచ్చి–చెన్నై (02807) స్పెషల్, 24న న్యూటిన్‌సుకియా – తాంబరం (05930) స్పెషల్, 26న భాగల్‌పూర్‌–యశ్వంత్‌పూర్‌ (02254) స్పెషల్, 26న జసిద్ది – తాంబరం (02376), 25న త్రివేండ్రం–సిల్చార్‌(02507), 26న కామాఖ్య–యశ్వంత్‌పూర్‌ (02 552) స్పెషల్, చెన్నై సెంట్రల్‌–న్యూజల్పయ్‌గురి, 27న భువనేశ్వర్‌–చెన్నై (02839) స్పెషల్, 26న యశ్వంత్‌పూర్‌–హౌరా (02864) స్పెషల్, పుదుచ్చేరి–హౌరా (02868) రైళ్లను రద్దు చేశారు.

చదవండి:
ఆనందయ్య కరోనా మందుకు వారం పాటు బ్రేక్‌
గుంత తవ్వేందుకు ప్రయత్నం.. వెలుగులోకి షాకింగ్‌ నిజం

మరిన్ని వార్తలు