సీఎం జగన్‌ను కలిసిన శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్‌ 

26 Jul, 2021 17:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం తన క్యాంప్‌ కార్యాలయంలో శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి.వెంకటేశ్వరన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డి.వెంకటేశ్వరన్‌ను సీఎం వైఎస్ జగన్‌ శాలువాతో సత్కరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు