ఎస్‌వీవీయూ, తిరుపతిలో 13 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు

27 Jul, 2021 16:07 IST|Sakshi

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (ఎస్‌వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్‌ టెక్నీషియన్‌ (బ్యాక్‌లాగ్‌ పోస్టులు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (సైనిక్‌ స్కూల్, కలికిరిలో 18 ఖాళీలు)

► పోస్టులు: ల్యాబ్‌ టెక్నీషియన్‌(బ్యాక్‌లాగ్‌)
► మొత్తం పోస్టుల సంఖ్య: 13

► అర్హత: మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారా మెడికల్‌ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్‌ అయి ఉండాలి.

► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.

► వేతనం: నెలకు రూ.17,500 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: డీఎంఎల్‌టీలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.08.2021

► వెబ్‌సైట్‌: https://svvu.edu.in

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు