మంగళగిరిలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్‌ 

20 Oct, 2021 12:27 IST|Sakshi

సాక్షి, గుంటూరు: మంగళగిరిలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్‌ చేశారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలపై రాళ్లదాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో లారీ వెనుక టైరు కింద పడుకున్న టీడీపీ కార్యకర్తను గుర్తించిన పోలీసులు బయటకు లాగారు. పోలీసుల సమయస్ఫూర్తితో టీడీపీ కార్యకర్త ప్రాణాలతో బయటపడ్డారు.

మరిన్ని వార్తలు