విశాఖపట్నంలో రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు 

12 Aug, 2021 00:02 IST|Sakshi

విశాఖపట్నం: రావికమతం మండలంలో టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త పరవాడ వరహామూర్తిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. కంట్లో కారం చల్లి కర్రలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను టీడీపీ వర్గీయులు చితకబాదారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కార్యకర్తను స్ధానిక ఆస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు