ఇది ‘టీల్‌’ గుంపు.. రెక్కలు విప్పి రెపరెపలాడుతూ

17 Mar, 2022 17:20 IST|Sakshi

రెక్కలు విప్పి రెపరెపలాడుతూ ఆకాశమే హద్దుగా ఎగురుతున్నాయి విదేశీ విహంగాలు. సిలువ బాతుగా పిలిచే నలుపు రంగులో ఉండే టీల్‌ పక్షులు ఇలా గుంపులుగా విహరిస్తూ కనువిందు చేశాయి. ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే దారిలో కొల్లేరు వద్ద కనిపించిన దృశ్యమిది.  
–సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు(ప.గో.జిల్లా)

మరిన్ని వార్తలు