సీఎం జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ

2 Aug, 2022 17:08 IST|Sakshi

అమరావతి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టెక్‌ మహేంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని కలిశారు. ఈ మేరకు ముందుగా సీఎం జగన్‌ను సత్కరించిన గుర్నానీ.. ఆపై జ్ఞాపికను బహుకరించారు. అనంతరం గుర్నానీని సీఎం జగన్‌ సత్కరించి జ్ఞాపికను అందజేశారు.


, ,

మరిన్ని వార్తలు