సీఎం జగన్‌ చిత్రపటానికి తెలంగాణ ఉద్యోగుల క్షీరాభిషేకం 

2 Apr, 2021 09:57 IST|Sakshi
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న తెలంగాణ ఉద్యోగులు

ఇబ్రహీంపట్నం (మైలవరం): ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను వారి స్వరాష్ట్రానికి పంపే అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించి జీవో విడుదల చేయడంపై ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు.
చదవండి:
‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’లో దూసుకెళ్తున్న విశాఖ   
బురదజల్లడానికే నిమ్మగడ్డ పిటిషన్‌ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు