టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

12 Jul, 2022 18:00 IST|Sakshi

1. ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు.. సామాజిక న్యాయాన్ని గెలిపిద్దాం: సీఎం జగన్‌
సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
‘వారసత్వ కట్టడాలకు ఆంధ్రప్రదేశ్‌ నిలయం. ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారు’ అని ఏపీ పర్యటనకు వచ్చిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. ప్రధాని మోదీ తరఫున సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు: కిషన్‌ రెడ్డి
‘‘ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు పలకడం సంతోషం’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. వర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష.. ఆ నాలుగు జిల్లాలకు రూ. 8 కోట్ల తక్షణ సాయం
ఏపీలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ‘ఒత్తిడి కాదు.. కరెక్ట్‌ నిర్ణయం’ ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉద్దవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన మద్దతుపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. బీజేపీ-ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ప్రకటించేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. సీఎంకు చల్లటి చాయ్‌: అధికారికి నోటీసులు.. కఠిన చర్యలు!
ముఖ్యమంత్రి, రాజకీయ ప్రముఖులకు చల్లని చాయ్‌ అందించిన వ్యవహారంలో.. ఓ అధికారికి షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఒకే కోవిడ్‌ కేసు.. లాక్‌డౌన్‌లోకి 3లక్షల మంది.. బయటకు వచ్చారో అంతే..!
రోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మొదటి నుంచే కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. కోవిడ్‌ ప్రభావిత నగరాలపై లాక్‌డౌన్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. హాట్‌ రేసు: ‘నువ్వా.. నేనా..సై’ అంటున్న దిగ్గజాలు
దేశవ్యాప్తంగా  వేగవంతమైన 5జీ సేవలు అందించే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. త్వరలోనే 5జీ స్పెక్ట్రమ్  వేలానికి రంగం  సిద్ధమవుతోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. రోహిత్‌ ఆడనపుడు వీళ్లెవ్వరు మాట్లాడలేదు..కోహ్లి విషయంలో మాత్రం
రోహిత్‌ శర్మ పరుగులు చేయనప్పుడు వీళ్లంతా ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావడం లేదు. మిగతా చాలా మంది ఆటగాళ్లు విఫలమైనప్పుడు కూడా స్పందించలేదు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. సమంత గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ‘యశోద’ డైరెక్టర్స్‌
సమంత తొలి పాన్‌ ఇండియా మూవీ యశోద షూటింగ్‌ పూర్తయిందని, ఒక్క పాట మాత్రమే మిగిలుందని తాజాగా చిత్ర బృందం వెల్లడించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు