1. టీడీపీపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీపై మాజీ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే దారుణంగా చూస్తారని చెప్పిన ఆమె..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. తెలంగాణ: స్కూళ్ల రీ-ఓపెన్‌పై మరోసారి ప్రకటన
తెలంగాణలో వేసవి సెలవుల పొడగింపుపై తల్లిదండ్రుల్లో కాస్త అయోమయం, కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన నెలకొంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. నిలకడగానే ఆరోగ్యం
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(75) ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ధృవీకరించారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. తెలంగాణకు రూ.24 వేల కోట్ల పెట్టుబడులు.. ఈ రంగంలో ఇక తిరుగులేదు
తెలంగాణకు మరో భారీ పరిశ్రమ రానుంది. స్మార్ట్‌టీవీలు, మొబైల్‌ఫోన్లకు అత్యంత ఆధునికమైన డిస్‌ప్లేలను తయారు చేసే సంస్థ ఇండియాలోనే అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. యూట్యూబ్‌లో ‘ఎలన్ మస్క్ స్కామ్’, వందల కోట్లలో నష్టం!
మీరు బిట్ కాయిన్‌లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా? అందుకోసం యూట్యూబ్‌లో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఎలన్ మస్క్ క్రిప్టో కరెన్సీ వీడియో ప్రిడిక్షన్‌ను నమ్ముతున్నారా?
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. రొనాల్డోపై అత్యాచారం కేసు.. కోర్టు కీలక తీర్పు
ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులున్న ఆటగాడిగా రొనాల్డో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. ఈ పాపులర్ సీరియల్ నటి గురించి ఈ విషయాలు తెలుసా?
ఈ అమ్మాయి పేరు ప్రతిభా రాంటా. జీటీవీ పాపులర్ సీరియల్ ‘ఖుర్బాన్ హువా’ చూసిన వాళ్లందరికీ ఆమె సుపరిచితురాలు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. రెండో టీ20కి వరుణుడి ఆటంకం.. 50% వర్షం పడే ఛాన్స్..!
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందిన టీమిండియా బదులు తీర్చుకోవడానికి సిద్దమైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. పబ్జీ గేమ్‌కు అలవాటుపడి మైనర్ ఆత్మహత్య
మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్‌లో పబ్జీ గేమ్‌కు అలవాటుపడి మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10. ఒంటివేలు బాహుబలి.. ఏకంగా 129.49 కిలోల బరువెత్తి!
మీకు వెయిట్ లిఫ్టింగ్ తెలుసుగా.. అదేనండి, బరువులెత్తే పోటీ.. మరి మీకు ఫింగర్ లిఫ్టింగ్ గురించి తెలుసా? ఒంటి వేలితో భారీ బరువులు ఎత్తడం గురించి ఎప్పుడైనా విన్నారా?
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి