Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

14 Jul, 2022 18:01 IST|Sakshi

1. వరద తగ్గాక పోలవరం పనులు వేగవంతం చేయాలి: సీఎం జగన్‌
పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు.. ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి!
అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్‌లోని కాజిగుండ్‌ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. నేనూ బీజేపీ ఎమ్మెల్యేనే.. కానీ ఇది కరెక్ట్‌ కాదు!.. సంచలన వ్యాఖ్యలపై పొలిటికల్‌ హీట్‌
బీజేపీకి ఊహించని పరిణామం ఒకటి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు.. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. కరోనాతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్‌
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కొవిడ్‌-19తో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఈ ఉదయం ఆయన అడ్మిట్‌ అయ్యారు. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఏ పదాన్ని నిషేధించలేదు: లోక్‌సభ స్పీకర్‌ స్పష్టత
రాజకీయ విమర్శల నేపథ్యంలో అన్‌పార్లమెంటరీ పదాల జాబితా స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఈ మేరకు ఎలాంటి పదాలపై నిషేధం విధించడం లేదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. Rishi Sunak: ‘నా ఆస్తి కాదు.. రికార్డ్స్‌ చూడండి’
బ్రిటన్‌ ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌. ఈ క్రమంలో ఆయనపై పలు విమర్శలు వస్తున్నాయి. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. యోగి సర్కార్‌పై కోర్టు ధిక్కరణ దావా! వివరణ కోరిన సుప్రీం
ఉత్తర ప్రదేశ్‌ యోగి సర్కార్‌పై కోర్టు ధిక్కరణ దావాకి సిద్ధమయ్యారు సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాం ఖాన్‌.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. గంగూలీకి అరుదైన గౌరవం.. బ్రిటిష్​ పార్లమెంట్‌లో సత్కారం​
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. 2002 నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించి (జులై 13) 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా ..
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. స్టేజీపైనే యాంకర్‌ శ్యామలపై సీరియస్‌ అయిన ఆర్జీవీ
సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ రామ్‌గోపాల్‌ వర్మ.సినిమాలు చూస్తారా? లేదా? అనేది జనాల ఇష్టం అంటూనే జయాపజయాలను లెక్క చేయకుండా వరుసపెట్టి చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు వర్మ. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. వేలకోట్ల బిజినెస్‌: అమెరికాను ఏలేస్తున్న ఇండియన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు!
మనదేశానికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు అమెరికా ఆర్ధిక వ్యవస్థను శాసిస్తున్నాయి. లక్షల మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నాయి.
👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు