టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

14 Jun, 2022 16:57 IST|Sakshi

1. మీ ఆశీస్సులు ఉన్నంతవరకు ఎవరినైనా ఎదుర్కొంటా: సీఎం జగన్‌


అనంతపురం జిల్లాను ఎడారి జిల్లా అనేవారని.. దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితులు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. బండి సంజయ్‌కు హయత్‌ నగర్‌ పోలీసులు నోటీసులు


బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హయత్‌ నగర్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు శరద్‌ పవార్‌ షాక్‌ 


రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ షాక్‌ ఇచ్చారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం: ఇంతకీ నూపుర్‌ శర్మ ఇప్పుడు ఎక్కడ?


ఓ టీవీ షో డిబేట్‌లో ముహమ్మద్‌ ప్రవక్తపై కామెంట్లు చేసి తీవ్ర దుమారం రేపారు నూపుర్‌ శర్మ. దేశంలోనే కాదు.. ఇస్లాం దేశాల నుంచి ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. రక్షణ శాఖ సంచలన నిర్ణయం.. సైన్యంలో చేరే వారు తప్పక తెలుసుకోండి


భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. మొదటి ప్రపంచ యుద్ధం తరహా దాడులు.. రష్యా బలగాలు అతలాకుతలం


రష్యా, తూర్పు ఉక్రెయిన్‌ని బాంబులతో దద్దరిల్లేలా చేసింది. వరుసగా ఒక్కొక్క నగరాన్ని కైవసం చేసుకుంటూ దాదాపు 70 శాతం నియంత్రణలో తెచ్చుకోవడమే కాకుండా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. సినిమా చూసి చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేసిన సీఎం


భావోద్వేగాలు మనిషికి సహజం. అందులో తెర మీద చూసినప్పుడు మరింత భావోద్వేగానికి లోనవుతుంటారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. భారత ఫుట్‌బాల్‌ జట్టు కొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి


ఆసియా కప్‌ 2023కి భారత ఫుట్‌బాల్‌ జట్టు క్వాలిఫై అయింది. మంగళవారం పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాలస్తీనా జట్టు 4-0 తేడాతో విజయం సాధించడంతో..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె..


 దీపికా పదుకొణె ఆస్పత్రిలో చేరింది. హార్ట్‌బీట్‌ పెరగడంతో హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చేరింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఎయిరిండియాకు షాక్‌,  భారీ జరిమానా


టాటా గ్రూపు యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్‌ ఇచ్చింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు