టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

16 Jun, 2022 17:00 IST|Sakshi

1. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ మరో కీలక ముందడుగు


ప్రపంచంతో పోటీపడే విధంగా, ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఉద్రిక్తంగా చలో రాజ్‌భవన్‌.. పోలీసుల సీరియస్‌


రాహుల్‌ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. అగ్గిరాజేస్తున్న అగ్నిపథ్‌.. పోలీసులు వర్సెస్‌ నిరసనకారులతో ఉద్రిక్తత


త్రివిధ దళాల సంస్కరణల్లో భాగంగా.. స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకం ‘అగ్నిపథ్‌’ తెరపైకి తెచ్చింది కేంద్రం.  
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. యూపీలో బుల్డోజర్ల చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు


ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. చంపి.. బొందపెట్టారు: అమెజాన్‌ అడవుల్లో వీడిన మిస్టరీ..

ప్రముఖ బ్రిటిష్‌ జర్నలిస్ట్ డామ్‌ ఫిలిప్స్‌, ఆయన కూడా వెళ్లిన ఓ ఆదివాసి ఉద్యమకారుడు‌.. అమెజాన్‌ అడవుల్లో దారుణంగా హత్యకు గురయ్యారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. వంట నూనెల ధరలు తగ్గనున్నాయ్‌..


వంటనూనెల ధరలు తగ్గనున్నాయ్‌! అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టడంతో వంట నూనెల ప్రైస్‌ తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. టీమిండియా ఇంగ్లండ్‌కు.. కేఎల్‌ రాహుల్‌ జర్మనీకి..!


దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం బారిన పడిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఆ నిర్మాత నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానన్నాడు


యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, ‘కలర్‌ ఫొటో’ ఫేం చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సమ్మతమే’. జూన్‌ 24న ఈ మూవీ రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మా లక్ష్యం అదే, ఐపీఎల్‌ డిజిటల్‌ రైట్స్‌పై నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు!


2023 -2027 ఐదేళ్ల కాలానికి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) డిజిటల్‌ రైట్స్‌ను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ‘వయాకామ్‌–18’ సొంతం చేసుకుంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఎలన్‌ మస్క్‌ ఉక్కిరి బిక్కిరి, టెస్లా కొనుగోలుదారులకు భారీ షాక్‌!


జాతీయ,అంతర్జాతీయ సమస్యలు టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గ్లోబల్‌ సప్లయి చైన్‌తో పాటు ఇతర కారణాల వల్ల కార్ల ఉత్పత్తితో పాటు అమ్మకాలు తగ్గిపోతున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు