టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

1 Aug, 2022 16:57 IST|Sakshi

1. గృహనిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగాలి: సీఎం జగన్‌
గృహ నిర్మాణం వేగవంతంగా ముందుకు సాగాలని సీఎం జగన్‌ అన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధానత్య ఇవ్వాలన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. పాత్రా చావల్‌ స్కామ్‌: వీడిన సస్పెన్స్‌.. ఈడీ కస్టడీకి సంజయ్‌ రౌత్‌.. ముంబై PMLA కోర్టు ఆదేశం
శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ను ఈడీ కస్టడీకి అనుమతించింది ముంబై స్పెషల్‌ కోర్టు. ఆగష్టు 4వ తేదీవరకు ఆయన్ని కస్టడీకి అనుమతిస్తూ సోమవారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. నందమూరి ఇంట విషాదం, ఉమా మహేశ్వరి ఆత్మహత్య
నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (52) ఆత్మహత్య చేసుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
మధ్యప్రదేశ్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. శివయ్య మీద పాట: సింగర్‌ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్‌.. హిందూ సంఘాల రియాక్షన్‌ ఇది!
యూట్యూబ్‌ సెన్సేషన్‌, ఇండియన్ ఐడల్‌ ఫేమ్‌ ఫర్మానీ నాజ్‌పై ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. ఆమె పాడిన హర్‌ హర్‌ శంభూ పాట వైరల్‌ కావడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. రాకెట్‌ లాంచ్‌ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికి ‘ఇస్రో’ బంపర్‌ ఆఫర్‌
అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తారు శాస్త్రవేత్తలు. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తాయి రాకె‍ట్లు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. నలుగురు లోక్‌సభ ఎంపీల సస్పెన్షన్‌ ఎత్తివేసిన స్పీకర్‌
విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల‍్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్‌ చేయగా వారిలో నలుగురు లోక్‌సభ ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. వేలకోట్ల నష్టం..జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ కీలక నిర్ణయం!
ప్రముఖ ఫుడ్‌ ఆగ్రిగ్రేటర్‌ జొమాటోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జులైలో జొమాటో లాకిన్‌ పిరియడ్‌ పూర్తి కావడంతో షేర్లు అల్ల కల్లోలం సృష్టించాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అంతర్గత విభేదాలు.. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ సంచలన నిర్ణయం!
వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ డియాండ్రా డాటిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డాటిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాది ప్రత్యేక స్థానం. ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన జిల్లా.. మొదటి నుంచీ రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగి ఉంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు