టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

24 Nov, 2022 16:02 IST|Sakshi

1. ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తికావాలి: సీఎం జగన్‌
గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగనన్న కాలనీలు,టిడ్కో హౌసింగ్‌ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. 'ఇప్పటం' పిటిషనర్లకు ఏపీ హైకోర్టు షాక్‌
 ‘ఇప్పటం’ కేసులో పిటిషనర్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు..
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు.. మూడవ రోజూ కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అభ్యంతరం
కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ గోయల్‌ నియామకం కాంతి వేగంతో జరిగిందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

4. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నిందితుల జాబితాలో ‘ఆ నలుగురు’
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటివరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక సూత్రధారుల్ని నిందితుల జాబితాలో చేర్చింది సిట్‌.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. చైనాను టెన్షన్‌ పెడుతున్న కరోనా.. ఆంక్షలు కఠినం, మళ్లీ లాక్‌డౌన్‌!
కరోనా వైరస్‌ మరోసారి డ్రాగన్‌ కంట్రీ చైనాను వణికిస్తోంది. చైనాలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. బీజేపీ టార్గెట్‌గా జగ్గారెడ్డి సంచలన కామెంట్స్‌
తెలంగాణలో ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో పొలిటికల్‌ హీట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో రాజకీయ నేతలు టీఆర్‌ఎస్‌, బీజేపీ సర్కార్లను టార్గెట్‌ చేసి సంచలన కామెంట్స్‌ చేస్తున్నారు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ఉద్ధవ్‌ మాస్టర్‌ ప్లాన్‌.. తేజస్వీ యాదవ్‌తో ఆదిత్య థాక్రే భేటీ అందుకేనా?
మహారాష్ట్రలోని శివసేనలో అంతర్గత విభేదాల కారణంగా పార్టీ ఉద్ధవ్ థాక్రే, సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

8. అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది? 
భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ కంపెనీ  బిస్లరీని టాటా గ్రూపునకు చెందిన  టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ టేకోవర్‌ చేయనుంది. 1969లో  కేవలం నాలుగు లక్షలకు రూపాయలకు..
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. హార్ధిక్‌ పాండ్యా హవాలో కనుమరుగయ్యానని వాపోతున్న యువ ఆల్‌రౌండర్‌
యూఏఈ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్‌ సెకెండ్‌ లెగ్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, అట్టడుగు స్థానంలో ఉన్న కేకేఆర్‌ను ఫైనల్‌ దాకా తీసుకెళ్లిన యువ ఆల్‌రౌండర్‌..
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్‌ ఎమోషనల్‌
తండ్రి మృతిపై సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల నవంబర్‌ 15న సూపర్‌ స్టార్‌ కృష్ణ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

>
మరిన్ని వార్తలు