టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

3 Aug, 2022 17:03 IST|Sakshi

1. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో సీఎం జగన్‌ భేటీ.. కుప్పం నుంచే షురూ
పార్టీ కోసం, ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో నేరుగా భేటీ కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. మునుగోడు ఉప ఎన్నిక; కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరు?
ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు రాజగోపాల్‌ రెడ్డి మంళగవారం రాత్రి ప్రకటించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. అప్పుడు ఈ పథకాలు ఎందుకు లేవు? అసలు కారణం చెప్పిన సీఎం జగన్‌
చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. చిరు వ్యాపారుల కష్టాలు తన పాదయాత్రలో చూశానన్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ‘‘బీజేపీ హఠావో , కర్ణాటక బచావో’’ పిలుపు.. కాంగ్రెస్‌ వర్గపోరుపై రాహుల్‌ సీరియస్‌
కర్ణాటక ఎన్నికలకు మరో ఏడాదే మిగిలి ఉంది. ఈలోపే కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. కాంగ్రెస్‌కు షాక్‌.. బీజేపీలోకి ఇద్దరు కీలక నేతలు!
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ ఏడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఇంగ్లీష్‌ మాట్లాడలేక అడ్డంగా దొరికిపోయి.. అమెరికాలో భారత్‌ పరువు తీశారు
ఇంగ్లీష్‌ భాష సామర్థ్యపు పరీక్ష ఐఈఎల్‌టీఎస్‌లో అర్హత సాధించిన ఆరుగురు భారతీయ విద్యార్థులు.. అమెరికాలో అక్రమ చొరబాటుకు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. భగ్గుమంటున్న చైనా!...తైవాన్‌ పై కక్ష సాధింపు చర్యలు
అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన పెద్ద ప్రకంపనమే సృష్టంచింది. ఎట్టకేలకు ఆమె మంగళవారం రాత్రి తైవాన్‌లో అడుగుపెట్టారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. 'మా వాటా మేం అమ్మేస్తున్నాం'..జొమాటోకు మరో షాక్‌!
ప్రముఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఉబర్‌..దేశీయ ఫుడ్‌ ఆగ్రిగ్రేటర్‌ జొమాటోకు భారీ షాకిచ్చింది. ఆ సంస్థలో ఉన్న 7.8శాతం స్టేక్‌ను అమ్మేందుకు ఉబర్‌ సిద్ధమైంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. కొనసాగుతున్న భారత వెయిట్‌ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం
బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత వెయిట్‌ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. ఆరో రోజు ఈ క్రీడలో భారత్‌ మరో పతకం సాధించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. నటితో అమర్‌దీప్‌ నిశ్చితార్థం, వీడియో వైరల్‌
తెలుగు బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి తేజస్వినిని పెళ్లాడబోతున్నాడు. తాజాగా అమర్‌దీప్‌, తేజస్వినిల నిశ్చితార్థం జరిగింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు